IND VS SL: Rohit Sharma's Slip of Tongue - Pakistan Former Cricketer Slams | Oneindia Telugu

2022-03-12 9

Pakistan Former cricketer Rashid Latif Slams Rohit Sharma’s statement on Indian spinner Ravichandran Ashwin As All Time Great

#RohitSharma
#RavichandranAshwin
#INDVSSL
#RashidLatif
#PakistanFormercricketer
#BCCI
#Tamindia
#IPL2022

టీమిండియా వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్‌ ఆల్‌టైమ్ గ్రేట్ స్పిన్నర్‌‌ అంటూ కెప్టెన్ రోహిత్ శర్మ అభివర్ణించడాన్ని పాకిస్థాన్ మాజీ క్రికెటర్ రషీద్ లతీఫ్ తప్పుబట్టాడు. తన యూట్యూబ్ చానెల్ వేదికగా మాట్లాడుతూ కెప్టెన్‌గా తన బౌలర్‌ను ప్రోత్సహించే ఉద్దేశంలో రోహిత్ అలా నోరు జారడని చెప్పుకొచ్చాడు.